టయోటా నుంచి 30 ఎలక్ట్రిక్‌ కార్లు..!

రియాండ్‌ జిరో సిరీస్‌-బీజెడ్‌ సిరీస్‌ పేరుతో ఈ కార్లు

అత్యాధునిక ఫీచర్స్‌తో కార్ల తయారీ

2030 నాటికి 30 కొత్త ఎలక్ట్రిక్‌ కార్లు

2035 నాటికి ప్రపంచ వ్యాప్తంగా పూర్తిగా ఎలక్ట్రిక్‌ కార్లు