అరకు అందాలు: దీనిని ఆంధ్రా ఊటీగా పిలుస్తారు. ఇది సముద్ర మట్టానికి సుమారు 600 మీటర్ల నుంచి 900 మీటర్ల ఎత్తుల ఉంది
తిరుమల పుణ్యక్షేత్రం: ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం. ఇక్కడ ఎన్నో ప్రదేశాలను తిలకించవచ్చు
శ్రీశైలం: కర్నూలు ఇజల్లాలో ప్రసిద్ధి చెందిన శ్రీశైల క్షేత్రం. నల్లమల అడవుల్లో కోలువైన పుణ్య క్షేత్రం
పాపికొండలు: తూర్పు కనుమలలో ఉన్న దట్టమైన ఆడవులతో కూడిన ఒకపర్వత శ్రేణి. ఇది జాతీయ పార్క్‌గా గుర్తించబడింది
మంత్రాలయం: కర్నూలు జిల్లాలో ఉన్న రాఘవేంద్రస్వామి పుణ్యక్షేత్రం. ఇది తుంగభద్రనది ఒడ్డున ఉంది
బెజవాడ కనకదుర్గమ్మ: దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం
శ్రీకాళహస్తి: చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖినదికి తూర్పుఒడ్డున ఉన్న పుణ్యక్షేత్రం