హైదరాబాద్‌ విమనాశ్రయంలో గత ఐదేళ్లల్లో 289.845 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు

2019-20 సంవత్సరంలో అత్యధికంగా 102.899 కిలోలు

2020-21 సంవత్సరంలో అత్యధికంగా 33.470 కిలోలు

2021-22 సంవత్సరంలో నవంబరు వరకు 36.720 కిలోలు

2017-18లో 57.65కిలోలు, 2018-19లో 59.10కిలోల బంగారం పట్టుబడినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.