భారత్‌లో ఫోర్జ్‌ మద్దతు ఉన్న టార్క్‌ మోటార్స్‌ మార్కెట్లో రెండు ఇ-బైక్‌లను విడుదల

క్రాటోస్‌, క్రాటోస్-ఆర్‌ పేరుతో విడుదలైన ఈ బైక్‌ల ఆన్‌లైన్‌ బుకింగ్‌ ఇప్పటికే ప్రారంభమైనట్లు కంపెనీ వెల్లడి

క్రాటోస్‌ పుణె ఎక్స్‌ షోరూమ్‌ ధర  రూ.1.08 లక్షలు ఉండగా, .4 కేడబ్ల్యుహెచ్‌ బ్యాటరీ120 కిలోమీటర్ల మైలేజీ text

క్రాటోస్‌ -ఆర్‌ బైక్‌ పుణె ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.1.23 లక్షలు

9 కెడబ్ల్యుహెచ్‌ బ్యాటరీ. గరిష్ఠంగా గంటకు 105 కిలోమీటర్ల వేగం ఉంటుందని కంపెనీ తెలిపింది