సాంకేతిక పరిజ్ఞానంతో మార్కెట్లోకి కొత్త కొత్త బైక్‌లు
దేశంలో తొలి ఎలిక్ట్రిక్ మోటర్‌సైకిల్ తయారీ సంస్థ టర్క్ మోటర్స్..
తాజాగా హైదరాబాద్‌లో తన తొలి అవుట్‌లెట్‌ను ప్రారంభించింది
2 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు
ఈ అవుట్‌లెట్‌లో అన్ని రకాల బైకులు అందుబాటులో ఉన్నట్లు కంపెనీ వెల్లడి
క్రటోస్ ఆర్ మాడల్ ధర రూ.1,68,374గా నిర్ణయించింది