డ్రెస్సింగ్‌లో ఎప్పుడూ యూనిక్‌గా ఉండే చెర్రీ..

టాలీవుడ్‌లోనే మోస్ట్ స్టైలిష్‌ స్టార్ అన్న ట్యాగ్

బాలీవుడ్ హీరోయిన్లు కూడా చెర్రీ డ్రెస్సింగ్‌కు ఫిదా..

క్యాజువల్ లుక్స్‌లోనూ కత్తిలా ఉండే రామ్ చరణ్..!

సినిమా సినిమాకు డ్రెస్సుల్లో కూడా వేరియేషన్

గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో కూడా చరణే సెంట్రాఫ్ అట్రాక్షన్!

తన లుక్స్‌తో.. డ్రెస్‌తో.. ఫ్యాషన్ ఫీల్డ్‌లో టాప్‌!