మధ్యప్రదేశ్‌లోని అడెగావ్‌లోని శ్రీ కాల భైరవనాథ్ ఆలయం దేశ నలుమూలల నుంచే కాకుండా నేపాల్‌తో సహా దేశాలు సందర్శించే పవిత్ర క్షేత్రం
ఒడిశాలోని జగత్సింగ్‌పూర్ జిల్లాలోని అజైకాపాడ భైరవ ఆలయం
తమిళనాడులోని ధర్మపురి జిల్లాలోని కాలభైరవర్ ఆలయం
రాజస్థాన్‌లో జుంజూన్ జిల్లాలోని చోముఖ భైరవ ఆలయం శైవుల ప్రసిద్ధ క్షేత్రాల్లో ఒకటి
కర్ణాటకలో ఆదిచుంచనగిరి కొండలలోని కాలభైరవేశ్వర క్షేత్రం.. అతి పురాతన కాలభైరవేశ్వర ఆలయం
వారణాసిలోని కాల భైరవ మందిరాన్ని వారణాసి యొక్క కొత్వాల్ అని భక్తుల విశ్వాసం
షిప్రా నది ఒడ్డున ఉన్న ఉజ్జయిని కాల భైరవ ఆలయం ప్రత్యేకమైనది.
ఇక్కడ భక్తులు దేవతకు మద్యం సమర్పిస్తారు