బరువును తగ్గించుకునేందుకు లైపో సక్సెన్ చేయించుకునే క్రమంలో ఆర్తీ అగర్వాల్ హార్ట్ ఫెయిల్యూర్‌తో 31 ఏళ్ల వయసులో మరణించించారు
మ్యూజిక్ డైరెక్టర్ చక్రీ 40 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించారు
ప్రేమికుల రోజు చిత్రంతో కెరీర్ ప్రారంభించిన కునాల్ సింగ్ 30 ఏళ్ల వయసులో సూసైడ్ చేసుకుని అకాలంగా మరణించారు
కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ 46 ఏళ్ల వయసులో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు
మహానటి సావిత్రి మద్యానికి బానిసై 45 ఏళ్ళ వయసులో మరణించారు
సిల్క్ స్మిత 35 ఏళ్ల వయసులో సూసైడ్ చేసుకున్నారు
సౌందర్య 31 ఏళ్ల వయసులో విమాన ప్రమాదంలో మృతి చెందారు
అతిలోకసుందరి శ్రీదేవి ప్రమాదవశాత్తు బాత్ టబ్‌లో మునిగి 54 ఏళ్ల వయసులో మృతి చెందారు
స్టార్ హీరో శ్రీహరి అనారోగ్యంతో 49 ఏళ్ల వయసులో చనిపోయారు
లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ 33 ఏళ్ల వయసులో సూసైడ్ చేసుకున్నారు
కమెడియన్ వేణుమాధవ్ అనారోగ్యంతో 49 ఏళ్ల వయసులో మరణించారు