CWG 2022: కామన్వెల్త్‌లో పతకాలు సాధించే ప్లేయర్లు వీరే..
కామన్వెల్త్ గేమ్స్ జులై 28 నుంచి బర్మింగ్‌హామ్‌లో ప్రారంభం కానున్నాయి. ఈ గేమ్స్‌లో భారత్‌కు చెందిన 215 మంది ఆటగాళ్లు పాల్గొననున్నారు.
ఈ గేమ్స్‌లో భారత అభిమానుల దృష్టి జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాపైనే ఉంటుంది. కానీ, తొడ కండరాల గాయంతో తప్పుకున్నాడు.
పతకం సాధించే అథ్లెట్ల లిస్టులో ఎవరున్నారో ఇప్పుడు చూద్దాం..
1.పీవీ సింధు (బ్యాడ్మింటన్)
2. మీరాబాయి చాను (వెయిట్ లిఫ్టింగ్)
3. రవి కుమార్ దహియా (రెజ్లింగ్)
4. నిఖత్ జరీన్ (బాక్సింగ్)
5. మనిక బాత్రా (టేబుల్ టెన్నిస్)