మీరు చికెన్ తినాలా.. పుట్టగొడుగులు తినాలా అని ఆలోచిస్తే... పుట్టగొడుగులు తినడమే మేలు.

ఎవరైతే తరచూ మష్రూమ్స్ తింటున్నారో.. వారికి ముసలితనం త్వరగా రావట్లేదని తెలిసింది. 

5 ఏళ్లు దాటిన వారు వీటిని ఎక్కువగా తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

పుట్టగొడుగులో సెలెనియం, విటమిన్ డీ ఉంటాయి. ఇవి క్యాన్సర్ రాకుండా ఆపుతాయి.

పుట్టగొడుగుల్లో పొటాషియం ఎక్కువ, సోడియం (ఉప్పు) తక్కువ కాబట్టి హైబీపీని తగ్గించేందుకు ఉపయోగపడతాయి 

ముసలివారికి అజీర్తి, మలబద్దకం సమస్యలు ఉంటాయి.  పుట్టగొడుగుల్లో 2 రకాల ఫైబర్ ఉంటుంది. 1 బీటా-గ్లూకాన్స్, 2 చిటిన్. అందువల్ల వీటిని తింటే.. వారికి మేలు జరుగుతుంది.

మష్రూమ్స్ తింటే వాటిలో ఫైబర్ ఉంది బరువు తగ్గుతారు. అందువల్ల తరచూ పుట్టగొడుగులు తినాలని నిపుణులు సూచిస్తున్నారు.