పురుషులకు కూడా చర్మ సంరక్షణ ముఖ్యం, అయితే బిజీ షెడ్యూల్‌లో కూడా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని బ్యూటీషియన్లు చెబుతున్నారు.
ఆడవారి కంటే బయట ఎక్కువ సమయం గడపడం వల్ల మురికి, దుమ్ము, చర్మంపై దద్దుర్లు వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటారు.
పురుషుల కోసం చర్మ సంరక్షణ ఉత్పత్తుల జాబితా తెలుసుకుందాం..
ఎండలో ప్రయాణించే పురుషులు ఉదయం, సాయంత్రం తప్పనిసరిగా బేస్ వాష్‌లతో చర్మాన్ని కడగాలి.
సన్‌స్క్రీన్ మీ చర్మాన్ని హానికరమైన UV కిరణాల నుండి రక్షిస్తుంది .
జంక్ ఫుడ్ తినడం కంటే సమతులాహారం, విటమిన్లు, పండ్లు మరియు కూరగాయలు సమృద్ధిగా తినాలి. ఈ విధంగా మీరు మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
ఎక్స్‌ఫోలియెంట్‌లను ఉపయోగించడం ముఖ్యం. మీరు మాయిశ్చరైజర్‌ను కూడా ఉపయోగించవచ్చు.