IPL: అత్యధిక ప్రైజ్ పొందిన టాప్ 6గురు ప్లేయర్స్ వీరే..
క్రిస్ మోరిస్: రూ.16.25 కోట్లు(2021లో రాజస్థాన్ రాయల్స్)
యువరాజ్ సింగ్: రూ.16 కోట్లు(2017లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)
పాట్ కమిన్స్: రూ.15.5 కోట్లు(2020లో కోల్‌కతా నైట్ రైడర్స్)
ఇషాన్ కిషన్: రూ.15.25 కోట్లు(2022లో ముంబై ఇండియన్స్)
కైల్ జేమిసన్: రూ.15 కోట్లు(2021లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)
బెన్ స్టోక్స్: రూ.14.5 కోట్లు(2017లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్)