2022లో చాలా సినిమాలు విడుదల అయ్యాయి

కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధించాయి

ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం

కెజిఫ్ : చాప్టర్ 2  1000 కోట్లు

RRR  944 కోట్లు

కాంతారా  358.50  కోట్లు

పొన్నియిన్ సెల్వన్ : పార్ట్ 1 326.50

విక్రమ్  306.50