టీ20 ప్రపంచకప్‌లో టాప్ 5 వివాదాలు ఇవే..

ఆస్ట్రేలియా గడ్డపై టీ20 ప్రపంచకప్ సంగ్రామం ప్రారంభమైంది.

ప్రకంపనలు సృష్టించిన టీ20 ప్రపంచకప్‌నకు సంబంధించిన వివాదాలు ఏంటో తెలుసుకుందాం.

యువరాజ్‌తో ఆండ్రూ ఫ్లింటాఫ్ గొడవ.. ఈ వివాదం తర్వాత, స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఓవర్లో యువరాజ్ 6 సిక్సర్లు బాదాడు.

ఆండ్రూ సైమండ్స్ ఔట్.. 2009 ప్రపంచకప్‌లో నిబంధనలను ఉల్లంఘించినందుకు స్వదేశానికి పంపించారు.

ప్రపంచకప్ ఆడలేకపోయిన జింబాబ్వే.. 2009 ప్రపంచకప్‌లో రాజకీయ కారణాల వల్ల ఈ జట్టు వైదొలగాల్సి వచ్చింది.

క్వింటన్ డి కాక్ నిర్ణయం.. జాత్యహంకారానికి వ్యతిరేకంగా మోకరిల్లడానికి నిరాకరించి, జట్టు ఆగ్రహానికి గురయ్యాడు.

భారత్‌లో పాకిస్థాన్ ఆడటంపై గొడవలు.. పాకిస్థాన్ vs భారత్ మ్యాచ్ హిమాచల్‌కు బదులుగా కోల్‌కతాలో ఆడించారు.