మారుతీ సుజుకీ అల్టో ప్రారంభ ధర రూ. 3.39 లక్షలు కాగా, 22 కి.మీల మైలేజ్‌ ఇస్తుంది

మారుతీ సుజుకీ అల్టో కే10  ప్రారంభ ధర రూ. 3.99 కాగా, 25 కి.మీల మైలేజ్‌ ఇస్తుంది

 డస్టన్ రెడిగో ప్రారంభ ధర రూ. 4 లక్షలు కాగా, 22 కి.మీల మైలేజ్‌

మారుతీ సుజుకీ ఎస్‌ప్రెసో ప్రారంభ ధర రూ. 4.25 లక్షలు కాగా, 32 కి.మీల వరకు మైలేజ్‌ ఇస్తుంది

రెనాల్ట్‌ క్విడ్ ప్రారంభ ధర రూ. 4.64 లక్షలు కాగా, 22 కి.మీల మైలేజ్‌ ఇస్తుంది