ప్రేమ గమ్యం పెళ్లే! కాని ఆ గమ్యం ముందే చతికిలపడ్డారు ఈ హీరోయిన్లు
వారిలో ఫస్ట్ హీరోయిన్ త్రిష..
బిజినెస్ మ్యాన్ వరుణ్‌తో ప్రేమలో పడిన త్రిష..
పెళ్లికి కూడా రెడీ.. కానీ అనుకోని కారణాలతో క్యాన్సిల్..
రెండో హీరోయిన్ నయనతార
ప్రభుదేవతో ప్రేమ నడిపి.. పెళ్లి దాకా వెళ్లిన నయన్..
కానీ ప్రభు ఫస్ట్ భార్య మాటల దాడితో వెనక్కి..
మూడో హీరోయిన్ మెహరీన్
పొలికల్ లీడర్ భవ్య భిష్ణోయ్‌తో ప్రేమలో పడ్డ మెహరీన్
కానీ పెళ్లి రేపో మాపో అనగా బ్రేకప్
నాలుగులో హీరోయిన్ రష్మిక
కన్నడ హీరో రక్షిత్ షెట్టితో ప్రేమలో పడిన రష్మిక
ఆ హీరోతో ఎంగేజ్‌మెంట్ జరిగాక బ్రేకప్..!