సామాజికంగా మనకు కావలసిన సదుపాయాల ఏర్పాటు కోసం ప్రభుత్వానికి మనం ప్రతి ఏటా ఆదాయ పన్ను కడుతుంటాం..

అయితే కొన్ని దేశాలలో ఆదాయ పన్ను అనే మాట కూడా లేదు. అవును మీరు విన్నది నిజమే.

ఆ దేశాలలో సామాజికంగా కావలసిన అన్ని సదుపాయాలను ప్రభుత్వాలే ఏర్పాటు చేస్తాయి.   మరి ఆ దేశాలేమిటంటే..?

కువైట్ (Kuwait)

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)

బహమాస్ (Bahamas)

బెర్మూడా (Bermuda)

పనామా (Panama)

కేమాన్ ఐలాండ్స్ (Cayman Islands)

బ్రిటీష్ వర్జిజ్ ఐలాండ్స్  (British Virgin Islands)

మొనాకో (Monaco)

ఓమన్ (Oman)

ఖతర్ (Qatar)