నాథద్వారా శివుని విగ్రహం 251 అడుగులు  (రాజస్థాన్)

మురుడేశ్వర శివుని విగ్రహం  123 అడుగులు  (కర్ణాటక)

ఆదియోగి శివుని విగ్రహం  112 అడుగులు ( తమిళనాడు)

నామ్చి శివుని విగ్రహం  108 అడుగులు ( సిక్కిం)

మంగళ్ మహాదేవ్ విగ్రహం 108 అడుగులు ( హర్యానా)

హర్ కి పౌరి శివుని విగ్రహం 100 అడుగులు  (ఉత్తరాఖండ్)

శివగిరి శివుని విగ్రహం  85 అడుగులు (కర్ణాటక)

నాగేశ్వర్ శివ విగ్రహం  82 అడుగులు (ద్వారక, గుజరాత్)

కీరమంగళం శివుని విగ్రహం 81 అడుగులు (తమిళనాడు)

కచ్నార్ సిటీ శివుని విగ్రహం  76 అడుగులు  (మధ్యప్రదేశ్)