సాఫ్ట్‌వేర్ దిగ్గజం హెచ్‌సిఎల్ వ్యవస్థాపకుడు శివ నాడార్ & కుటుంబం 1,161 కోట్లు  కళలు & సంస్కృతి కోసం విరాళం ఇచ్చి మొదటి స్థానంలో నిలిచారు 

అజీమ్ ప్రేమ్‌జీ & కుటుంబం 484 కోట్లు చదువు కోసం విరాళం ఇచ్చారు 

మన అందరికి చూపరిచిత వ్యక్తి రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ & కుటుంబం 411 కోట్లు చదువు కొరకు విరాళం ఇచ్చారు

కుమార్ మంగళం బిర్లా & కుటుంబం చదువు కోసం 242 కోట్లు విరాళంగా ఇవ్వడం జరిగింది

సుస్మిత & సుబ్రోటో బాగ్చీ 213 కోట్లు ఆరోగ్య సంరక్షణ కోసం విరాళం ఇచ్చారు 

రాధ & NS పార్థశార్తీ ఆరోగ్య సంరక్షణ కోసం 213 కోట్లు విరాళం ఇచ్చారు 

రాధ & NS పార్థశార్తీ ఆరోగ్య సంరక్షణ కోసం 213 కోట్లు విరాళం ఇచ్చారు 

అనిల్ అగర్వాల్ & కుటుంబం COVID-19 కొరకు 165 కోట్లు  విరాళం ఇచ్చారు

నందన్ నీలేకని సామాజిక ఆలోచనకు159 కోట్లు విరాళం ఇచ్చారు

AM నాయక్ ఆరోగ్య సంరక్షణ కోసం 142 కోట్లు విరాళం ఇచ్చారు