చెన్నై సూపర్ కింగ్స్(79): 2013లో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో 79 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

కొచ్చి టస్కర్స్ కేరళ(74): 2011 సీజన్‌లో డెక్కన్ ఛార్జర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 74 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్(73): 2017 సీజన్‌లో రైజింగ్ పూణె సూపర్ జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో 73 పరుగులకే పరిమితమైంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(70): 2014 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 70 పరుగులకే పరిమితమైంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(70): 2019 సీజన్ ఆరంభ మ్యాచ్‌లోనే ఆర్సీబీ 70 పరుగులకి ఆలౌట్ అయ్యింది.

కోల్‌కత్తా నైట్‌రైడర్స్(67): 2008 సీజన్‌లో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో 67 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

ఢిల్లీ డేర్‌డెవిల్స్ - 67: 2017 సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 67 పరుగులకే పరిమితమైంది.

ఢిల్లీ డేర్‌డెవిల్స్(66): 2017 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 66 పరుగులకే పరిమితమైంది.

రాజస్థాన్ రాయల్స్(58): 2009లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 58 పరుగులకే ఆలౌటైంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(49): 2017, ఏప్రిల్ 23న కోల్‌కత్తాలో హోమ్ టీమ్ కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 49 పరుగులకే ఆలౌట్ అయ్యింది.