ధోలా సదియా వంతెన, తిన్సుకియా, అస్సాం (లోహిత్ నదిపై, 9.15 కి.మీ)
దిబాంగ్ నది వంతెన. అరుణాచల్ ప్రదేశ్ (దిబాంగ్ నదిపై , 6.2 కి.మీ)
మహాత్మా గాంధీ సేతు, పాట్నా, బీహార్ (గంగ నదిపై 5.75 కి.మీ)
బాంద్రా-వర్లీ సీ లింక్ (BWSL), ముంబై (మహిమ్ బేపై, 5.57 కి.మీ)
బోగీబీల్ వంతెన, అస్సాం (బ్రహ్మపుత్ర నదిపై 4.94 కి.మీ)
విక్రమశిల సేతు, భాగల్పూర్, బీహార్ (గంగా నదిపై 4.70 కి.మీ)
వెంబనాడ్ రైలు వంతెన, కొచ్చి, కేరళ (వెంబనాడ్ సరస్సుపై 4.62 కి.మీ)
దిఘ–సోన్‌పూర్ వంతెన, పాట్నా, బీహార్ (గంగా నదిపై, 4.55 కి.మీ)
అర్రా-ఛప్రా వంతెన, సరన్, బీహార్ (గంగా నదిపై,4.35 కి.మీ)
గోదావరి వంతెన, రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్ (గోదావరి నదిపై 4.13 కి.మీ)