కే2 (గాడ్విన్-ఆస్టెన్) 8611 మీటర్లు ఇది ప్రపంచంలో రెండవ ఎత్తైన శిఖరం
కాంచన్‌జంగా 8586 మీటర్లు
నందా దేవి 7816 మీటర్లు
కామెట్ 7756 మీటర్లు
శాంటోరో కాంగ్రీ 7742 మీటర్లు
ససేర్ కాంగ్రీ 7672 మీటర్లు
మామోస్ట్రాంగ్ కాంగ్రీ 7516 మీటర్లు
రిమో 7385 మీటర్లు
హార్డియోల్ 7151 మీటర్లు
చౌఖంబ 7138 మీటర్లు