ఈగ (2012లో ప్రపంచవ్యాప్తంగా 102 కోట్లు గ్రాస్, 54 కోట్ల షేర్)
ఎంసిఏ మిడిల్ క్లాస్ అబ్బాయి (2017లో ప్రపంచవ్యాప్తంగా 70 కోట్లు గ్రాస్, 40 కోట్ల షేర్)
నేను లోకల్ (2017లో ప్రపంచవ్యాప్తంగా 60 కోట్లు గ్రాస్, 34.4 కోట్ల షేర్)
నిన్ను కోరి (2017లో ప్రపంచవ్యాప్తంగా 55 కోట్లు గ్రాస్, 29.2 కోట్ల షేర్)
జెర్సీ (2019లో ప్రపంచవ్యాప్తంగా 53 కోట్లు గ్రాస్, 28.2 కోట్ల షేర్)
శ్యామ్ సింగ రాయ్ (2021లో ప్రపంచవ్యాప్తంగా 52 కోట్లు గ్రాస్, 27 కోట్ల షేర్)
భలే భలే మగాడివోయ్ (2015లో ప్రపంచవ్యాప్తంగా 51 కోట్లు గ్రాస్, 27.5 కోట్ల షేర్)
దేవదాస్ (2018లో ప్రపంచవ్యాప్తంగా 48 కోట్లు గ్రాస్, 26.4 కోట్ల షేర్)
అంటే సుందరానికి (2022లో ప్రపంచవ్యాప్తంగా 39 కోట్లు గ్రాస్, 21.9 కోట్ల షేర్)
గ్యాంగ్ లీడర్ (2019లో ప్రపంచవ్యాప్తంగా 38 కోట్లు గ్రాస్, 22.4 కోట్ల షేర్)