బరువు తగ్గడానికి తినాల్సిన పండ్లు.. తిన్నారంటే నాజుకైన నడుము ఖాయం..

ఆరోగ్యాన్ని కాపాడడంలో పండ్లు కీలకంగా పనిచేస్తాయి. అయితే ఈ పండ్లతో బరువు కూడా తగ్గవచ్చు. మరి బరువు తగ్గడానికి తినాల్సిన పండ్లు ఏమిటంటే..

గ్రేప్ ఫ్రూట్

ఆపిల్స్

బెర్రీలు

స్టోన్ ఫ్రూట్స్

పాషన్ ఫ్రూట్

కీవీ పండ్లు

పుచ్చకాయ

అవకాడో

అరటి

ఆరెంజ్