జామ పండు గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది

క్యాన్సర్ రాకుండా పోరాడడంలో కీలకంగా ఉపయోగపడుతుంది

చర్మ వ్యాధులు రాకుండా కాపాడుతుంది

జీర్ణ వ్యవస్థను పరిష్కరించి, ఆహారం త్వరగా డైజెస్ట్ అయ్యేలా చేస్తుంది

షుగర్ వ్యాధితో బాధపడే వారికి జామపండు ప్రకృతి ఔషధం

జామ ఆకులు పంటి నొప్పిని తగ్గిస్తాయి