ఉదయాన్నే ఎండలో కూర్చోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీరు తప్పక వినే ఉంటారు

సూర్యకాంతిలో ఎక్కువ సేపు గడపడం ఆరోగ్యానికి హానికరం కావొచ్చు

ఎండలో ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల మొహంపై ముడతలు వస్తాయి

ఎక్కువ సేపు ఎండలో కూర్చోవడం వల్ల కూడా టానింగ్ సమస్య రావచ్చు

బలమైన సూర్యకాంతి కారణంగా వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది

అధికంగా ఎండలో ఉండటం వల్ల ఎరిథీమా సమస్య కూడా రావొచ్చు

ఎక్కువ సేపు ఎండలో కూర్చోవడం వల్ల రెటీనా కూడా దెబ్బతింటుంది.