కొందరిలో లెజియోన్నేరిస్ అనే నిమోనియా సోకే ప్రమాదం ఉంది
చర్మంపై దురదలు వస్తాయి
తలనొప్పి వేధిస్తుంది
త్వరగా అలసట
శ్వాసకోశ సంబంధిత వ్యాధులు తప్పవు
నీరు తాగకపోవడం వల్ల కిడ్నీ సంబంధిత వ్యాధులు వస్తాయి