కర్నూలు మార్కెట్లో కిలో టమాట 80 రూపాయలు

రైతు బజార్‌లో కిలో టమాట ధర 70 రూపాయలు

హైదరాబాద్‌లో కిలో టమాట ధర రూ.60 నుంచి రూ.80 వరకు

గ్రామీణ ప్రాంతాల్లో కిలో టమాట ధర రూ.100

రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా పంట దెబ్బతినడమే ఇందుకు కారణం