టమోటా రసంలో టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలిపాలి

కళ్ళ చుట్టూ అప్లై చేసుకుని మర్దన చేయాలి

10 నిముషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి

వారానికి ఒకసారి ఇలా చేస్తే అద్భుత ఫలితాలు