మరోసారి ఆ హీరోతో రొమాన్స్ కు రెడీ అయినా అమలాపాల్

అమలాపాల్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే  ఆమె సిద్దార్థ్ నటించిన లవ్ ఫెయిల్యూర్ సినిమాతో ఈ  మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ఈ సినిమాతో ప్రేక్షకుల ముఖ్యంగా కుర్రాళ్లను ఫిదా చేసింది

అమలాపాల్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే

లవ్ ఫెయిల్యూర్ సినిమాతో ఈ అమ్మడు మంచి గుర్తింపు తెచ్చుకుంది

ఆతర్వాత వరుసగా సినిమాల్లో నటించి మెప్పించింది

తెలుగులో రామ్ చరణ్ సరసన నాయక్ సినిమాలో మెరిసింది

ఇక తమిళ్ లో బిజీగా గడిపింది ఈ భామ

ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ ఆకట్టుకుంది

ధనుష్ తో కలిసి రఘువరన్ బీటెక్ సినిమాలో నటించింది

అలాగే ఈ మూవీ సీక్వెల్ వి.ఐ.పీ మూవీలోనూ నటించింది

ఇప్పుడు మరోసారి ధనుష్ తో కలిసి నటించనుంది