వైష్ణవి చైతన్య కు బేబీ ఎంతో వరకు కలిసొస్తుందో చూడాలి..

షార్ట్ ఫిలిమ్స్ నుంచి హీరోయిన్ గా మారిపోయింది వైష్ణవి చైతన్య

యూట్యూబ్ హీరోయిన్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది

వెబ్ సీరీస్ యూత్ ఆడియన్స్ బాగా ఆకట్టుకుంది

పలు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేస్తూ వచ్చింది

బేబీ సినిమా లో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది

ఈ సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది

ఈసినిమాలో వైష్ణవి చైతన్య డీ గ్లామరస్ గా కనిపిస్తుంది

సోషల్ మీడియా ఫాలోవర్స్ ని దాదాపు 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు