సొగసులతో సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న ఊర్వశి

ఊర్వశి రౌతేలా .. బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న బ్యూటీ

స్పెషల్ సాంగ్స్ కు పెట్టింది పేరు ఈ చిన్నది

అక్కడ పలు సాంగ్స్ లో నటిని ఫేమస్ అయ్యింది

బాస్ పార్టీ పాటతో సౌత్ లో మంచి పాపులారిటీని సొంతం

మెగాస్టార్ తో కలిసి బాస్ పార్టీ అంటూ సందడి చేసింది

అలాగే అఖిల్ ఏజెంట్ సినిమాలోనూ సాంగ్ చేసింది

ఇక ఇప్పుడు మరోసారి స్పెషల్ సాంగ్ లో అలరించనుంది తెలుస్తోంది

ఇక  సోషల్ మీడియాలో అందాలతో రెచ్చిపోతుంది ఊర్వశి

అందాల ఆరబోత ఫోటో షూట్ మరోసారి వైరల్ అయ్యింది