05 September 2023

జైలర్ సినిమాకు తమన్నా అన్ని కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందా ?.. 

Pic credit - Instagram

18 ఏళ్లుగా వెండితెరపై టాప్ హీరోయిన్‏గా కొనసాగుతుంది తమన్నా. ఇప్పటికీ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుందీ మిల్కీబ్యూటీ. 

ఇటీవల భోళా శంకర్, జైలర్ సినిమాలతో అడియన్స్ ముందుకు వచ్చింది. రజినీ నటించిన జైలర్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. 

అయితే జైలర్ సినిమా కోసం తమన్నా తీసుకున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. 

ఈ సినిమా కోసం తమన్నా ఏకంగా పది కొట్ల పారితోషికం తీసుకున్నట్లుగా టాక్ నడిస్తుంది. అయితే ఇందులో పూర్తి క్లారిటీ లేదు. 

దీంతో తమన్నా పారితోషికంపై నెటిజన్స్ సందేహం వ్యక్తం చేస్తున్నారు. స్టార్ హీరోయిన్స్ కు అంత ఇవ్వడం లేదంటున్నారు. 

అటు వెండితెరపైనే కాకుండా అటు ఓటీటీలోనూ వరుసగా వెబ్ సిరీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది టాలీవుడ్ మిల్కీ బ్యూటీ. 

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకుంటూ ఫుల్ ఫాంలో ఉంది తమన్నా. అటు హిందీలోనూ నటిస్తోంది. 

బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రస్తుతం ప్రేమలో ఉంది తమన్నా. ఈ విషయాన్ని మిల్కీబ్యూటీ ఓ ఇంటర్వ్యూలో ఒప్పుకుంది.