మన సంస్కృతిని పాడు చేస్తున్నావ్.. తమన్నాపై నెటిజన్ల ఫైర్
సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీబిజీగా ఉంటోంది తమన్నా
ఆమె నటించిన జీకర్ణా వెబ్ సిరీస్ ఇటీవలే రిలీజైంది
ఇందులో ఎప్పుడూ లేనంత హాట్‌గా నటించింది తమన్నా
ఇప్పుడు లస్ట్ స్టోరీస్2తో మరో సిరీస్‌తో మన ముందుకు వస్తోంది
ఇటీవలే ఈ సిరీస్ ట్రైలర్ రిలీజైంది
ఇందులోనూ తమన్నా రొమాంటిక్ సీన్లు ఎక్కువగానే ఉన్నాయి
దీంతో అభిమానులు మిల్కీబ్యూటీపై ఫైర్ అవుతున్నారు
భారతీయ సంస్కృతిని నాశనం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు
ఇక్కడ క్లిక్ చేయండి..