సీనియర్‌ను సిన్సియర్‌గా ప్రేమించా.. కానీ.. తాప్సీ బ్రేకప్‌ స్టోరీ..

22 December 2023

TV9 Telugu

బాలీవుడ్‌లో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయింది క్రేజీ హీరోయిన్‌ తాప్సీ పన్ను

ఈ మధ్యన కొద్దిగా గ్యాప్‌ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ డంకీ సినిమాతో మళ్లీ వెండితెరపై దర్శనమిచ్చింది

షారుక్‌ ఖాన్‌ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బాగానే కలెక్షన్లు రాబడుతోంది

తాజాగా ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న తాప్సీ తన బ్రేకప్‌ స్టోరీని బయటపెట్టేసింది

 తన సీనియర్‌ను సిన్సియర్‌గా ప్రేమించానని, అయితే అతను చదువు పేరుతో దూరం పెట్టాడంది తాప్సీ

తనను కూడా బాగా చదువుకోవాలని సలహా ఇచ్చి దూరమయ్యాడని ఫస్ట్‌ లవ్ గురించి చెప్పుకొచ్చిందీ బ్యూటీ