టాలీవుడ్ లో డ్రగ్స్ కేసులో సురేఖావాణి పేరు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. కేపీ చౌదరి తో సురేఖావాణికి కాంటాక్ట్ ఉందని తెలిసింది
దయచేసి అర్ధం చేసుకోండి : సురేఖ వాణి
టాలీవుడ్ లో డ్రగ్స్ కేసులో సురేఖావాణి పేరు
కేపీ చౌదరి తో సురేఖావాణికి కాంటాక్ట్ ఉందని తెలిసింది
కేపీ చౌదరి కాంటాక్ట్ లిస్ట్ లో సురేఖావాణి పేరు
ఒక పార్టీలో సురేఖా కేపీ చౌదరికి ముద్దుపెడుతున్న ఫొటో తెగ వైరలవుతోంది
తనపై వస్తోన్న డ్రగ్స్ ఆరోపణలపై సురేఖా వాణి స్పందించారు
తన పై వస్తున్నావని తప్పుడు ఆరోపణలన్న సురేఖ
మాకు ఎలాంటి సంబంధం లేదు. దయచేసి మాపై ఆరోపణలు చేయడం ఆపేయండి
కెరీర్, మా భవిష్యత్ ముఖ్యంగా నా పిల్లల కెరీర్, ఫ్యూచర్ ఎఫెక్ట్ అవుతుంది
దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి అంటూ చెప్పుకొచ్చింది.
ఇక్కడ క్లిక్ చేయండి