మతిపోగొడుతోన్న ముద్దుగుమ్మ.. సుప్రీతా లేటెస్ట్ ఫొటోస్ 

06  september 2023

Pic Credit - Instagram

స్టార్ కిడ్స్ చాలా మంది ఇప్పటికే సినిమాల్లో రాణిస్తున్న విషయం తెలిసిందే. కొంతమంది త్వరలోనే ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారు వారిలో సుప్రిత ఒకరు.

ప్రముఖ నటి సురేఖ వాణి కూతురే ఈ అందాల భామ సుప్రిత . ఈ ముద్దుగుమ్మ త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది.

మంచి కథ దొరికితే హీరోయిన్ గా తన కూతురిని పరిచయం చేస్తానని గతంలో సురేఖ వాణి చెప్పిన విషయం తెలిసిందే.

ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో అందుకు తగ్గట్టుగానే తన అందాలతో కవ్విస్తుంది. హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

సుప్రిత ఫోటోలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో గట్టి ఫాలోయింగ్ నే సొంతం చేసుకుంది ఈ చిన్నది.

ఇన్ స్టా గ్రామ్ లో ఈ అమ్మడికి 750 కె ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ముద్దుగుమ్మ తన అందాలతో నిత్యం హాట్ టాపిక్ గా నిలుస్తుంది.

తాజాగా సుప్రీత షేర్ చేసిన ఫోటోలు కుర్రకారుకు మతిపోగొడుతున్నాయి. బ్లాక్ కలర్ డ్రస్ లో మైండ్ బ్లాక్ చేస్తుంది.

ఈ ఫోటోలకు కుర్రాళ్లంతా ఫిదా అవుతున్నారు. అమ్మడి సొగసును పొగుడుతూ కొంటె కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.