యాక్షన్ అయినాసరే తగ్గేదేలే అంటున్న బ్యూటీస్..
8 August 2023
Pic Credit - Instagram
స్టార్ హీరోయిన్గా రాణిస్తోన్న త్రిష. సెకండ్ ఇన్నింగ్స్లో స్పీడ్ పెంచి వరుస సినిమాలతో బిజీగా ఉంది.
సమంత.. స్టార్ హీరోయిన్ ఫ్యామిలీ మ్యాన్ 2 సినిమాలో రాజీ పాత్రలో యాక్షన్ అదరగొట్టేసింది.
కృతిసనన్.. గణ్‌పథ్: పార్ట్ 1 సినిమాలో యాక్షన్ సీన్లతో మెప్పించింది. గ్లామర్ కాదు.. యాక్షన్ సిద్ధమని నిరూపించింది.
కీర్తిసురేష్.. షూటింగ్ దశలో ఉన్న రివాల్వర్ రీటా సినిమాలో యాక్షన్ సీన్లతో మెప్పించిందని టాక్. మరోసారి మహానటి అనే ట్యాగ్ అందుకుంది కీర్తి.
గ్లామర్ బ్యూటీ కత్రినా కైఫ్ సైతం యాక్షన్ చిత్రంలో అదరగొట్టేసింది. అదే టైగర్ చిత్రం. ఇందులో మరోసారి మెప్పించింది.
కంగనా రనౌత్.. బాలీవుడ్ క్వీన్ తేజస్ చిత్రంలో అలరించి.. యాక్షన్ అండ్ ఫైట్స్ సీన్స్ లో మెప్పించింది.
దీపికా పదుకొనే ..గురించి చెప్పక్కర్లేదు. ఏ పాత్రలోనైనా మెప్పిస్తోంది. పఠాన్, జవాన్ చిత్రాల్లో యాక్షన్ సీన్స్ చేసింది.
అలియా భట్.. హాలీవుడ్ మూవీ హార్ట్ ఆఫ్ స్టోన్ లో విలన్ పాత్ర పోషించింది. ఇందులో యాక్షన్ సీన్స్ మెప్పించింది.