Sreeleela Pic

19 November 2023

Pic credit - Instagram

పవన్, మహేష్ పై ప్రశ్న.. ఫస్ట్ ఛాయిస్ పై శ్రీలీల షాకింగ్ ఆన్సర్ 

Gorgeous Sreeleela

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల. ఇప్పుడు ఇండస్ట్రీలో చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది ఈ ముద్దుగుమ్మ. 

Sreeleela Image

ఇటీవలే స్కంద, భగవంత్ కేసరి చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది ఈ బ్యూటీ. ఇప్పుడు ఆదికేశవ సినిమాతో మరోసారి సందడి చేయబోతుంది. 

Sreeleela Img

ఆదికేశవ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటుంది శ్రీలీల. అటు వైష్ణవ్ తేజ్ తో కలిసి వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు హీరోయిన్ శ్రీలీల. 

ఈ క్రమంలో హీరో సంగీత్ శోభన్ అడిగిన ప్రశ్నకు చాలా తెలివిగా ఆన్సర్ ఇచ్చింది. శ్రీలీల ఆన్సర్‏కు వైష్ణవ్ సైతం అవాక్కయ్యాడు. 

ప్రస్తుతం మహేష్ బాబు జోడిగా గుంటూరు కారం చిత్రంలో.. అలాగే పవన్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల్లో నటిస్తుంది శ్రీలీల. 

ఈ క్రమంలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరిలో  మీ ఫస్ట్ ఛాయిస్ ఎవరు అని అడగ్గా.. ఏమాత్రం సంబంధం లేని ఆన్సర్ ఇచ్చింది. 

ఆ ప్రశ్నకు సమాధానం దాటవేస్తూ ఆదికేశవ సినిమా నవంబర్ 24న రిలీజ్ కాబోతుంది. సినిమా చాలా బాగుంటుంది అని ఆన్సర్ ఇచ్చింది.

ఇక నాన్ సింగ్ లో ప్రశ్న వేసినా శ్రీలీల మాత్రం సింక్ లో సమాధానం చెప్పిందని.. వాటె ఇంటలిజెంట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.