టాలీవుడ్ లో ప్రస్తుతం నంబర్ వన్ హీరోయిన్ గా దూసుకుపోతోంది శ్రీలీల. ఈ అమ్మడు చేసిన సినిమాలన్నీ సక్సెస్ అవుతున్నాయి

శ్రీలీల ఆ సూపర్ హిట్ తెలుగు సినిమాను మిస్ చేసుకుందా..

టాలీవుడ్ లో ప్రస్తుతం నంబర్ వన్ హీరోయిన్ గా శ్రీలీల

వరుస సినిమాలతో దూసుకుపోతోంది ఈ భామ

శ్రీలీల ఏ సినిమాలో నటించినా అది సక్సెస్ అవుతుంది

సినిమా సినిమాకు శ్రీలీలకు క్రేజ్ పెరుగుతోంది

శ్రీలీల దెబ్బకు కొంతమంది బ్యూటీలకి ఆఫర్స్ తగ్గాయంటున్నారు

రష్మిక స్టార్ హీరోయిన్ కావడానికి శ్రీలీల కారణమని టాక్

ఛలో సినిమాలో ముందుగా శ్రీలీల ను హీరోయిన్ గా అనుకున్నారట

ఆమె నో చెప్పడంతో రష్మిక కు ఛాన్స్ దక్కిందని బోగొట్ట

ఛలో సినిమాతో రష్మిక టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే