గూఢచారి సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది శోభిత దూళిపాళ్ల. ఆతర్వాత మేజర్‌ సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకుంది.

రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయిన శోభిత..

గూఢచారి సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది శోభిత దూళిపాళ్ల

మేజర్‌ సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకుంది

 రీసెంట్‌గా మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్‌ సెల్వన్‌ హిట్ అందుకుంది

ప్రస్తుతం ఎక్కువగా వెబ్ సిరీస్‌లపై దృష్టిపెట్టింది

వెబ్ సిరీస్ 'ది నైట్ మేనేజర్-2'లో నటించింది

ఈనెల 29న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజైంది

ఈ వెబ్ సిరీస్‌లో శోభిత మరింత బోల్డ్‌గా నటించిందని తెలుస్తోంది

ఆదిత్య రాయ్ కపూర్‌తో రెచ్చిపోయి మరీ రొమాంటిక్ సీన్స్ చేసింది

వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయిందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు