స్కూల్‌కి బాగా బంక్ కొడుతున్న సితార.. కారణమిదేనట..
TV9 Telugu
25 August 2024
6 సెప్టెంబర్ 1991న కేరళలోని అనంత పద్మనాధుని నగరం తిరువనంతపురంలో ఓ హిందూ కుటుంబంలో జన్మించింది అందాల తార ఐశ్వర్య లక్ష్మి.
ఓవైపు చదువుకువంటూనే మరోవైపు తల్లిదండ్రుల వలే నటనమైపు మెల్లి మెల్లిగా అడుగులు వేస్తోంది సితార ఘట్టమనేని.
ఇందులో భాగంగానే ఆ మధ్యన ఒక ప్రముఖ జ్యూవెల్లరీ యాడ్‌లో నటించి మరింత పాపులర్ అయ్యింది మహేశ్ బాబు కూతురు.
అంతేకాదు తన యాడ్ రెమ్యునరేషన ను సైతం పేదలకు విరాళంగా ప్రకటించి సేవా కార్యక్రమాల్లోనూ మహేశ్ కూతురు అనిపించుకుంది.
ఇదిలా ఉంటే సితార ఘట్టమనేని ప్రస్తుతం ఏడో తరగతి చదువుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఆమె స్కూల్‌కి మాత్రం చాలాసార్లు బంక్ కొడుతుందట.
దీనికి సంబంధించిన రహస్యాన్ని బయటపెట్టింది సితార. ఓ ఇంటర్వ్యూలో ఎప్పుడైనా స్కూల్‌కి బంక్‌కొట్టావా అని యాంకర్ అడగ్గా, చాలా సార్లు బంక్ కొట్టానందీ స్టార్ కిడ్.
అయితే దీనికి కారణం మాత్రం తన డాడీ(మహేష్ బాబు)నే అని చెప్పి ఆశ్చర్యపరిచింది సితార. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు మహేశ్ బాబు. దీనికి గరుడ అని టైటిల్ ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.