శ్రుతి హాసన్ సుడి మాములుగా లేదుగా.. మరో పాన్ ఇండియా హీరోతో రొమాన్స్
15 December 2023
ఈ ఏడాది వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో బ్లాక్ బస్టర్లు ఖాతాలో వేసుకుంది శ్రుతి హాసన్
ఆతర్వాత సైలెంట్ అయిపోయిందీ బ్యూటీ. చేతిలో ప్రభాస్ సలార్ సినిమా మాత్రమే మిగిలి ఉంది
ఇప్పుడు వెంటవెంటనే రెండు క్రేజీ ఆఫర్లు అందుకుందీ అందాల తార. అందులో ఒకటి పాన్ ఇండియా స్టార్‌తో
కేజీఎఫ్ ఫేమ్ యశ్ హీరోగా నటిస్తోన్న టాక్సిక్‌లో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా ఎంపికైందని తెలుస్తోంది
ఇందులో శ్రుతిహాసన్‌తో సహా మొత్తం ముగ్గురు హీరోయిన్లు ఉంటారని శాండల్ వుడ్ లో టాక్ వినిపిస్తోంది
టాక్సిక్‌తో పాటు అడవిశేష్ హీరోగా తెరకెక్కుతోన్న ఓ తెలుగు సినిమాలోనూ శ్రుతి కథానాయికగా ఎంపికైంది
ఇక్కడ క్లిక్ చేయండి..