18 December 2023

గతంలో నేను మందు తాగాను.. కానీ ఇప్పుడు: శ్రుతి హాసన్‌

వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలతో ఈ ఏడాది ప్రారంభంలో బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ కొట్టింది శ్రుతి హాసన్

ఆ తర్వాత కాస్తా గ్యాప్‌ తీసుకున్న ఈ బ్యూటీ త్వరలో ప్రభాస్‌తో కలిసి సలార్‌ సినిమాతో వస్తోంది

తాజాగా ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న శ్రుతి హాసన్‌ తన వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర కామెంట్లు చేసింది

గతంలో మందు తాగానని, అయితే అందులో ఎలాంటి ఆనందం లేదంది శ్రుతి హాసన్‌

ప్రస్తుతం శ్రుతి హాసన్‌ కామెంట్స్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి

ప్రస్తుతం శ్రుతి హాసన్‌ కామెంట్స్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి