25 November 2023

మెంటలెక్కిస్తున్న  శ్రద్దాదాస్.. గ్లామరస్ ఫొటోస్  

Pic credit - Instagram

తెలుగు, మలయాళం, హిందీ, బెంగాలీ, కన్నడ భాషల్లో సినిమాలునటించింది శ్రద్దా దాస్. 

ఈ బ్యూటీ 2008లో సిద్దూ ఫ్రమ్ సికాకుళం అనే తెలుగు సినిమాతో తొలిసారిగా నటించింది

ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించిందిశ్రద్దా దాస్. . 

ఆ తర్వాత సెకండ్ హీరోయిన్ గాను నటించి మెప్పించింది అందాల భామ శ్రద్దా దాస్. 

ముఖ్యంగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్య 2 సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. 

ఇక ఈ చిన్నది తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. 

ఈ ముద్దుగుమ్మ హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్.. అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లను ఆకట్టుకుంటుంది. 

తాజాగా ఈ అమ్మడు తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. 

రెడ్ కలర్ డ్రస్ లో అందాలు ఆరబోస్తూ కవ్వించింది వయ్యారి భామ శ్రద్దా దాస్.