శ్రద్దాదాస్ అందాలకు తిరుగేలేదు.. ఐస్ క్రీమ్ తింటూ ఇలా..

29 August 2023

Pic Credit - Instagram

శ్రద్ధా దాస్.. ఈ అమ్మడు హీరోయిన్ గా పలు సినిమాలు చేసినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. దాంతో సెకండ్ హీరోయిన్ గా మారిపోయింది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన డార్లింగ్, అల్లు అర్జున్ నటించిన ఆర్య 2 సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రద్దా దాస్

ముఖ్యంగా ఆర్య 2 లో అందాలతో ఆకట్టుకుంది. ఆతర్వాత గుంటూరు టాకీస్ అనే సినిమాలో ఓ రేంజ్ లో రెచ్చిపోయింది.

ప్రస్తుతం శ్రద్దా దాస్ వరుసగా వెబ్ సిరీస్‌లతో దూసుకుపోతుంది. సినిమాల్లో ఛాన్స్ లు తగ్గినా వెబ్ సిరీస్ లతో ఆకట్టుకుంటుంది.

ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడి ఫోటోలకు విపరీతమైన క్రేజ్ ఉంది. అందాల ఆరబోతకు ఏమాత్రం మొహమాట పడదు ఈ బ్యూటీ.

ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ కుర్రకారును కట్టిపడేస్తుంది. హాట్ ఫోటో షూట్స్‌తో అదరగొడుతోంది శ్రద్దా దాస్.

తాజాగా ఈ వయ్యారి భామ ఫోట్లు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఐస్ క్రీమ్ తింటూ రిలాక్స్ అవుతూనే అందాలతో కవ్వించింది.

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. శ్రద్దా అందాలకు తిరుగు లేదు అంటూ కుర్రకారు కామెంట్స్ చేస్తున్నారు.