శ్రద్ధాదాస్.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. అందంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ చిన్నది.

వైట్ డ్రస్ లో మెరిసిన అందమా శ్రద్దా దాస్

శ్రద్ధాదాస్.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు

ఆర్య 2 నుంచి శ్రద్ధా అందాలకు ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు

తన గ్లామర్ తో కుర్రకారును కట్టిపడేస్తుంది

సినిమాలు, వెబ్ సిరీస్‌లతో దూసుకుపోతుంది

ఇక సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది

హాట్ హాట్ ఫోటో షూట్స్ తో నెటిజన్స్ ను ఆకట్టుకుంటుంది

తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి

వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో చేతిలో వైన్ గ్లాస్‌తో దర్శనమిచ్చింది

ఈ ఫోటోల పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు