మతిపోగొడుతోన్న శివాత్మిక అందాలు

 జీవిత రాజశేఖర్ కూతురు శివాత్మిక ప్రస్తుతం సోషల్ మీడియాలో తన ట్రెండ్ కంటిన్యూ చేసుకుంటోంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోస్ వదులుతూ ఆకట్టుకుంటుంది

 రాజశేఖర్ కూతురు శివాత్మిక హీరోయిన్ గా పరిచయమైన విషయం తెలిసిందే

దొరసాని సినిమాతో హీరోయిన్ గా అడుగు పెట్టింది శివాత్మిక

తొలి సినిమాతోనే నటనకు మంచి మార్కులు కొట్టేసింది

శివాత్మిక  హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి మూడేళ్లు దాటింది

విలక్షణ కథలను ఎంచుకుంటూ  సినిమాలు చేస్తోంది

సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది ఈ చిన్నది

రాత్రి పూట  బీచ్ లో శివాత్మిక ఎంజాయ్ చేస్తున్న పిక్ వైరల్ అవుతోంది

ఈ ఫోటోలో కుర్రకారు పిచ్చెక్కిపోయే సొగసులో ఆమె అట్రాక్ట్ చేస్తోంది

హోమ్లీ లుక్ మాత్రమే కాదు మోడ్రన్ లుక్ కూడా ఆకట్టుకుంటుంది శివాత్మిక