TV9 Telugu

08 February 2024

రెచ్చిపోయిన సీరియల్ బ్యూటీ.. జ్యోతి రాయ్ మెంటలెక్కించిందిగా..!

తెలుగు టెలివిజన్‌లో గుప్పెడంత మనసు సీరియల్ తో ఫుల్ పాపులర్ అయ్యింది కన్నడ బ్యూటీ జ్యోతి రాయ్. 

గుప్పెడంత మనసు సీరియల్‌లో తల్లిపాత్రలో నటించి మెప్పించింది జ్యోతి రాయ్. తల్లిగా ఎమోషన్ పండించింది ఈ అమ్మడు.

సీరియల్ లో తల్లి పాత్రలో పెద్ద వయసున్న మహిళగా కనిపించింది కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తుంది ఈ భామ. ఇక ఇప్పుడు ఈ అమ్మడు క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి.

తాజాగా వెబ్ సిరీస్ లలో అవకాశాలు వస్తుండటంతో సీరియల్స్ కు గుడ్ బై చెప్పింది జ్యోతి రాయ్. 

గ్లామరస్ ఫొటో షూట్స్ తో ఈ అమ్మడు సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తుంది జ్యోతి రాయ్.

యంగ్ హీరోయిన్స్ కు పోటీ ఇస్తూ అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లను కట్టిపడేస్తుంది ఈ గ్లామరస్ బ్యూటీ.

తాజాగా మరోసారి రెచ్చిపోయి అందాలు ఆరబోసింది జ్యోతి రాయ్.. ఈ ఫోటోలకు కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు.