పెళ్లిపీటలెక్కనున్న సంయుక్త .. అందుకే సినిమాలు చేయట్లేదా?

03 January 2024

TV9 Telugu

టాలీవుడ్‌ లక్కీ హీరోయిన్‌ సంయుక్తా మేనన్‌ త్వరలో పెళ్లిపీటలెక్కనున్నట్లు  పుకార్లు షికార్లు చేస్తున్నాయి

అందుకు తగ్గట్టుగానే ఈ మలయాళ ముద్దుగుమ్మ ఇటీవల సినిమాలు చేయడం బాగా తగ్గించేసింది

భీమ్లా నాయక్', బింబిసార, సార్, విరూపాక్ష ఇలా వరుసగా నాలుగు హిట్‌ మూవీస్‌ ను ఖాతాలో వేసుకుంది సంయుక్త

ఇటీవలే కల్యాణ్‌ రామ్‌తో కలిసి డెవిల్‌ అనే సినిమాలోనూ హీరోయిన్‌గా నటించింది

ప్రస్తుతం సంయుక్తా మేనన్‌ చేతిలో ఎలాంటి సినిమాలు, అగ్రిమెంట్లు కూడా లేవు

దీంతో ఈ అందాల తార పెళ్లి వార్తలు సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతున్నాయి